ఐపీఎల్‌లో బెంగళూరుపై చెన్నై విజయం

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నై బోణీ కొట్టింది.  బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 23 Mar 2024 00:03 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని