Tirupati: తిరుపతి గంగమ్మ జాతర.. పోటెత్తిన భక్తులు

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర  బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారు విశ్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి అభిషేకంతో పాటు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఫొటోలు..

Updated : 22 May 2024 14:41 IST
1/15
అమ్మవారి విశ్వరూప దర్శనం..
అమ్మవారి విశ్వరూప దర్శనం..
2/15
అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన  భక్తులు
అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన  భక్తులు
3/15
నైవేద్యం సిద్ధం చేస్తున్న భక్తులు
నైవేద్యం సిద్ధం చేస్తున్న భక్తులు
4/15
గంగమ్మకు తొలిపూజ నిర్వహిస్తున్న ధర్మకర్త సీకేబాబు
గంగమ్మకు తొలిపూజ నిర్వహిస్తున్న ధర్మకర్త సీకేబాబు
5/15
ఆలయ ప్రాంగణంలో  భక్తుల  రద్దీ..
ఆలయ ప్రాంగణంలో  భక్తుల  రద్దీ..
6/15
పాలు, పంచామృతం, పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తున్న అర్చకులు
పాలు, పంచామృతం, పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తున్న అర్చకులు
7/15
అభిషేకం సమయంలో గర్భగుడిలో తోపులాట
అభిషేకం సమయంలో గర్భగుడిలో తోపులాట
8/15
అమ్మవారి ప్రతిరూపం తయారీలో..
అమ్మవారి ప్రతిరూపం తయారీలో..
9/15
భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
10/15
నైవేద్యం సమర్పించడానికి వస్తూ..
నైవేద్యం సమర్పించడానికి వస్తూ..
11/15
అంబలి తీసుకుని వస్తున్న భక్తురాలు
అంబలి తీసుకుని వస్తున్న భక్తురాలు
12/15
శూలధారణతో భక్తులు..
శూలధారణతో భక్తులు..
13/15
జాతరలో సెల్ఫీ దిగుతూ..  
జాతరలో సెల్ఫీ దిగుతూ..  
14/15
పుష్ప-2 వేషధారణలో..
పుష్ప-2 వేషధారణలో..
15/15
ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తున్న భక్తులు
ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తున్న భక్తులు

మరిన్ని