Tirumala: తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు.. ఘనంగా ఏర్పాట్లు

తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి సమీపంలోని ఆకాశగంగ, జాపాలిలో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలను శనివారం నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయాలను పూలమాలలతో అలంకరించారు. ఫొటోలు..

Updated : 31 May 2024 18:47 IST
1/7
జాపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం..
జాపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం..
2/7
ఆలయాన్ని పూలతో అలంకరిస్తున్న భక్తులు..
ఆలయాన్ని పూలతో అలంకరిస్తున్న భక్తులు..
3/7
ఆకాశగంగలో ఏర్పాటు చేసిన హనుమాన్‌ ఫ్లెక్సీ..
ఆకాశగంగలో ఏర్పాటు చేసిన హనుమాన్‌ ఫ్లెక్సీ..
4/7
ఆలయంలో భక్తులు..
ఆలయంలో భక్తులు..
5/7
ఆలయంలో బాలాంజనేయ స్వామి విగ్రహం..
ఆలయంలో బాలాంజనేయ స్వామి విగ్రహం..
6/7
మెట్లపై పూలతో అలంకరిస్తున్న భక్తులు..
మెట్లపై పూలతో అలంకరిస్తున్న భక్తులు..
7/7
పూలతో అలంకరించిన ఆలయ తోరణం..
పూలతో అలంకరించిన ఆలయ తోరణం..

మరిన్ని