Kolkata vs Hyderabad: హైదరాబాద్‌ ఘోర ఓటమి.. ఐపీఎల్‌ టైటిల్‌ కోల్‌కతాదే

చెన్నై: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా విజయఢంకా మోగించింది. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి హైదరాబాద్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.3 ఓవర్లలో ఛేదించింది. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. వెంకటేశ్‌ (52*; 26 బంతుల్లో 4×4, 3×6) అర్ధశతకంతో విజృంభించాడు. ఫొటోలు మీకోసం..

Updated : 26 May 2024 22:21 IST
1/46
2/46
3/46
4/46
5/46
6/46
7/46
8/46
9/46
10/46
11/46
12/46
13/46
14/46
15/46
16/46
17/46
18/46
19/46
20/46
21/46
22/46
23/46
24/46
25/46
26/46
27/46
28/46
29/46
30/46
31/46
32/46
33/46
34/46
35/46
36/46
37/46
38/46
39/46
40/46
41/46
42/46
43/46
44/46
45/46
46/46

మరిన్ని