Bengaluru vs Gujarat: గుజరాత్‌పై బెంగళూరు విజయం

ఐపీఎల్‌-2024లో బెంగళూరు జట్టుకు హ్యాట్రిక్‌ విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు.. 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ పూర్తి చేసింది. బెంగళూరు బ్యాటర్లలో డుప్లెసిస్ (64; 23 బంతుల్లో), విరాట్‌ కోహ్లీ (42; 27 బంతుల్లో) రాణించారు.

Updated : 04 May 2024 20:10 IST
1/29
2/29
3/29
4/29
5/29
6/29
7/29
8/29
9/29
10/29
11/29
12/29
13/29
14/29
15/29
16/29
17/29
18/29
19/29
20/29
21/29
22/29
23/29
24/29
25/29
26/29
27/29
28/29
29/29

మరిన్ని