Chennai vs Kolkata: కోల్‌కతాపై చెన్నై విజయం

కోల్‌కతాకు చెన్నై షాక్‌ ఇచ్చింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదున్న ఆ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (67*) అర్ధశతకం చేయగా, దూబె(28*) చెలరేగి ఆడాడు. 

Updated : 08 Apr 2024 20:37 IST
1/39
2/39
3/39
4/39
5/39
6/39
7/39
8/39
9/39
10/39
11/39
12/39
13/39
14/39
15/39
16/39
17/39
18/39
19/39
20/39
21/39
22/39
23/39
24/39
25/39
26/39
27/39
28/39
29/39
30/39
31/39
32/39
33/39
34/39
35/39
36/39
37/39
38/39
39/39

మరిన్ని