Chennai vs Lucknow: అదరగొట్టిన స్లాయినిస్‌.. చెన్నైపై లఖ్‌నవూ విజయం

చెన్నైపై లఖ్‌నవూ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ మార్కస్‌ స్టాయినిస్‌ (124*) అద్భుత శతకంతో చివరిదాకా నిలిచి తన జట్టును గెలిపించాడు. 

Updated : 23 Apr 2024 19:54 IST
1/29
2/29
3/29
4/29
5/29
6/29
7/29
8/29
9/29
10/29
11/29
12/29
13/29
14/29
15/29
16/29
17/29
18/29
19/29
20/29
21/29
22/29
23/29
24/29
25/29
26/29
27/29
28/29
29/29

మరిన్ని