Delhi Vs Mumbai: ముంబయిపై దిల్లీ విజయం

ఐపీఎల్‌-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 258 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. తిలక్‌ వర్మ (63) అర్ధశతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఫొటోలు..

Updated : 27 Apr 2024 16:15 IST
1/34
2/34
3/34
4/34
5/34
6/34
7/34
8/34
9/34
10/34
11/34
12/34
13/34
14/34
15/34
16/34
17/34
18/34
19/34
20/34
21/34
22/34
23/34
24/34
25/34
26/34
27/34
28/34
29/34
30/34
31/34
32/34
33/34
34/34

మరిన్ని