GT vs CSK : గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కు చేరింది. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్‌ అయింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(60), కాన్వే(40) చెలరేగి ఆడారు.

Updated : 23 May 2023 23:29 IST
1/36
2/36
3/36
4/36
5/36
6/36
7/36
8/36
9/36
10/36
11/36
12/36
. .
13/36
14/36
15/36
16/36
17/36
18/36
19/36
20/36
. .
21/36
22/36
23/36
24/36
25/36
26/36
27/36
28/36
29/36
30/36
31/36
32/36
33/36
34/36
35/36
36/36

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు