Gujarat vs Punjab: గుజరాత్‌పై పంజాబ్‌ విజయం

ఐపీఎల్‌-17లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. గుజరాత్‌ కెప్టెన్‌ గిల్‌ (89*; 48 బంతుల్లో) అదరగొట్టాడు. సుదర్శన్‌ (33), కేన్‌ (26) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ 7 వికెట్లు కోల్పోయి ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

Updated : 04 Apr 2024 20:43 IST
1/29
2/29
3/29
4/29
5/29
6/29
7/29
8/29
9/29
10/29
11/29
12/29
13/29
14/29
15/29
16/29
17/29
18/29
19/29
20/29
21/29
22/29
23/29
24/29
25/29
26/29
27/29
28/29
29/29

మరిన్ని