Hyderabad Vs Chennai: చెన్నైపై హైదరాబాద్‌ విజయం

ఉప్పల్‌ వేదికగా చెన్నైతో జరిగిన పోరులో హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివమ్‌ దూబె (45), రహానె (35), జడేజా (31) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. 

Updated : 05 Apr 2024 20:10 IST
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

మరిన్ని