Hyderabad vs Rajasthan: రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆదివారం కోల్‌కతా - హైదరాబాద్‌ మధ్య తుది సమరం జరగనుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. హైదరాబాద్‌ బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితం అయింది. 

Updated : 24 May 2024 19:55 IST
1/46
2/46
3/46
4/46
5/46
6/46
7/46
8/46
9/46
10/46
11/46
12/46
13/46
14/46
15/46
16/46
17/46
18/46
19/46
20/46
21/46
22/46
23/46
24/46
25/46
26/46
27/46
28/46
29/46
30/46
31/46
32/46
33/46
34/46
35/46
36/46
37/46
38/46
39/46
40/46
41/46
42/46
43/46
44/46
45/46
46/46

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు