Lucknow vs Kolkata: లఖ్‌నవూపై కోల్‌కతా ఘన విజయం

సొంతగడ్డపై లఖ్‌నవూ తడబడింది. ఆ జట్టుపై కోల్‌కతా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ ఛేదించలేకపోయింది. 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. మార్కస్‌ స్టాయినిస్‌ (36: 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. కేఎల్‌ రాహుల్‌ (25: 21 బంతుల్లో 3 ఫోర్లు) మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు.

Updated : 05 May 2024 19:55 IST
1/35
2/35
3/35
4/35
5/35
6/35
7/35
8/35
9/35
10/35
11/35
12/35
13/35
14/35
15/35
16/35
17/35
18/35
19/35
20/35
21/35
22/35
23/35
24/35
25/35
26/35
27/35
28/35
29/35
30/35
31/35
32/35
33/35
34/35
35/35

మరిన్ని