Lucknow vs Punjab: పంజాబ్‌పై లఖ్‌నవూ విజయం

ఐపీఎల్‌ - 2024 సీజన్‌లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పంజాబ్‌ ఆఖర్లో తడబడింది. 5 వికెట్ల నష్టానికి 178 పరుగులే చేయగలిగింది.

Updated : 30 Mar 2024 20:02 IST
1/41
2/41
3/41
4/41
5/41
6/41
7/41
8/41
9/41
10/41
11/41
12/41
13/41
14/41
15/41
16/41
17/41
18/41
19/41
20/41
21/41
22/41
23/41
24/41
25/41
26/41
27/41
28/41
29/41
30/41
31/41
32/41
33/41
34/41
35/41
36/41
37/41
38/41
39/41
40/41
41/41

మరిన్ని