Mumbai vs Hyderabad: హైదరాబాద్‌పై ముంబయి విజయం

సొంతగడ్డపై హైదరాబాద్‌తో జరిగిన పోరులో ముంబయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్ (48: 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. చివర్లో కెప్టెన్‌ కమిన్స్‌ (35*: 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.

Updated : 06 May 2024 20:06 IST
1/33
2/33
3/33
4/33
5/33
6/33
7/33
8/33
9/33
10/33
11/33
12/33
13/33
14/33
15/33
16/33
17/33
18/33
19/33
20/33
21/33
22/33
23/33
24/33
25/33
26/33
27/33
28/33
29/33
30/33
31/33
32/33
33/33

మరిన్ని