Mumbai vs Rajasthan: ముంబయిపై రాజస్థాన్‌ ఘన విజయం

ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య (34), తిలక్‌ వర్మ (32) పరుగులు చేశారు. చాహల్‌, బౌల్డ్‌ తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 01 Apr 2024 20:04 IST
1/30
2/30
3/30
4/30
5/30
6/30
7/30
8/30
9/30
10/30
11/30
12/30
13/30
14/30
15/30
16/30
17/30
18/30
19/30
20/30
21/30
22/30
23/30
24/30
25/30
26/30
27/30
28/30
29/30
30/30

మరిన్ని