Rajasthan vs Delhi: దిల్లీపై రాజస్థాన్‌ విజయం

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ వరుసగా రెండో విజయం సాధించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

Updated : 28 Mar 2024 20:09 IST
1/40
2/40
3/40
4/40
5/40
6/40
7/40
8/40
9/40
10/40
11/40
12/40
13/40
14/40
15/40
16/40
17/40
18/40
19/40
20/40
21/40
22/40
23/40
24/40
25/40
26/40
27/40
28/40
29/40
30/40
31/40
32/40
33/40
34/40
35/40
36/40
37/40
38/40
39/40
40/40

మరిన్ని