SRH vs RCB: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై బెంగళూరు విజయం

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లి(100)శతకంతో విధ్వంసం సృష్టించగా, డుప్లెసిస్‌(71) వీరవిహారం చేశాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్లాసెన్‌(104) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

Updated : 18 May 2023 23:13 IST
1/33
2/33
3/33
4/33
5/33
6/33
7/33
8/33
9/33
10/33
11/33
12/33
13/33
.. ..
14/33
15/33
16/33
17/33
18/33
19/33
20/33
21/33
22/33
23/33
24/33
25/33
26/33
27/33
28/33
. .
29/33
30/33
31/33
32/33
33/33

మరిన్ని