Chennai X Gujarat: గుజరాత్‌పై చెన్నై ఘన విజయం

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెన్నై వరుసగా రెండో విజయం సాధించింది. చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 63 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. 

Updated : 26 Mar 2024 20:14 IST
1/42
2/42
3/42
4/42
5/42
6/42
7/42
8/42
9/42
10/42
11/42
12/42
13/42
14/42
15/42
16/42
17/42
18/42
19/42
20/42
21/42
22/42
23/42
24/42
25/42
26/42
27/42
28/42
29/42
30/42
31/42
32/42
33/42
34/42
35/42
36/42
37/42
38/42
39/42
40/42
41/42
42/42

మరిన్ని