Punjab Vs Delhi: రాణించిన సామ్‌కరన్‌.. దిల్లీపై పంజాబ్‌ విజయం

మొహాలి: దిల్లీపై పంజాబ్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సామ్‌ కరన్‌ (63; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Updated : 23 Mar 2024 16:22 IST
1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24

మరిన్ని