Medaram Jatara : ముగిసిన మేడారం మహా జాతర.. వనంలోకి వెళ్లిన దేవతలు

ములుగు: నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం మహాజాతర ముగిసింది. జనం వీడి సమ్మక్క-సారలమ్మ తిరిగి వన ప్రవేశం చేశారు. దీంతో జాతర అధికారికంగా పరిసమాప్తం అయ్యింది. అమ్మలు వనానికి కదిలే వేళ మేడారంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలను ఆర్పేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు నిర్వహించారు. ఈ మహా ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫొటోలు మీకోసం..

Updated : 24 Feb 2024 13:24 IST
1/33
2/33
3/33
4/33
5/33
6/33
7/33
8/33
9/33
10/33
11/33
12/33
13/33
14/33
15/33
16/33
17/33
18/33
19/33
20/33
21/33
22/33
23/33
24/33
25/33
26/33
27/33
28/33
29/33
30/33
31/33
32/33
33/33

మరిన్ని