Simhachalam: వైభవంగా నృసింహ స్వామి జయంతి ఉత్సవం

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి పుణ్య క్షేత్రంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నృసింహ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  స్వామి, అమ్మవార్లకు శేష వాహనంపై  తిరువీధి గ్రామోత్సవం  జరిగింది. అనంతరం కల్యాణోత్సవం వేదిక వద్ద వేద పండితులు నరసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ఫొటోలు..

Updated : 22 May 2024 11:25 IST
1/6
శేష వాహనంపై ఆసీనులైన నృసింహ స్వామి, అమ్మవార్లు
శేష వాహనంపై ఆసీనులైన నృసింహ స్వామి, అమ్మవార్లు
2/6
కల్యాణోత్సవం వేదిక వద్ద  హోమం నిర్వహిస్తున్న వేద పండితులు 
కల్యాణోత్సవం వేదిక వద్ద  హోమం నిర్వహిస్తున్న వేద పండితులు 
3/6
కార్యక్రమానికి హాజరైన భక్తులు
కార్యక్రమానికి హాజరైన భక్తులు
4/6
స్వామి, అమ్మవార్లకు హారతి ఇస్తున్న పండితులు
స్వామి, అమ్మవార్లకు హారతి ఇస్తున్న పండితులు
5/6
శేషవాహనంపై  తిరువీధుల్లో విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు
శేషవాహనంపై  తిరువీధుల్లో విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు
6/6

మరిన్ని