Srisailam : గరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైల మల్లికార్జున స్వామి

శ్రీశైలం ఆలయం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్ర శోభితంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి గరుడ వాహన సేవ నిర్వహించారు. కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 07 Mar 2024 20:34 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని