MI vs SRH: హైదరాబాద్‌పై ముంబయి విజయం

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది. కామెరూన్‌ గ్రీన్ (100*; 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (56; 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. 

Updated : 21 May 2023 19:35 IST
1/34
. .
2/34
3/34
. .
4/34
5/34
6/34
7/34
8/34
9/34
10/34
11/34
12/34
13/34
14/34
15/34
16/34
. .
17/34
18/34
19/34
20/34
. .
21/34
22/34
23/34
24/34
25/34
. .
26/34
27/34
28/34
. .
29/34
30/34
31/34
32/34
33/34
34/34

మరిన్ని