Medaram jatara : మేడారానికి సమ్మక్క.. ప్రణమిల్లిన భక్తకోటి

ములుగు: మేడారం మహా జాతర (Medaram Maha Jatara)లో రెండో రోజు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క వచ్చేసింది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో అమ్మవారిని పూజారులు గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అంతకుముందు చిలకలగుట్ట వద్ద జిల్లా ఎస్పీ శబరీష్‌ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు. అమ్మవారి రాక నేపథ్యంలో ‘జై సమ్మక్క’ అంటూ మేడారం పరిసరాలు మార్మోగాయి. వనదేవతకు స్వాగతం పలుకుతూ భక్తులు దారి పొడువునా ముగ్గులు వేశారు. ఫొటోలు..

Updated : 22 Feb 2024 21:02 IST
1/45
చిలకలగుట్ట నుంచి  జనం మధ్యలోకి సమ్మక్క..
చిలకలగుట్ట నుంచి  జనం మధ్యలోకి సమ్మక్క..
2/45
3/45
4/45
5/45
6/45
7/45
8/45
9/45
10/45
11/45
12/45
13/45
14/45
15/45
మేడారం జాతరలో యువతులు..
మేడారం జాతరలో యువతులు..
16/45
జాతరలో భారీ ఎత్తున భక్తులు..
జాతరలో భారీ ఎత్తున భక్తులు..
17/45
18/45
19/45
20/45
21/45
22/45
23/45
మేడారం జాతరలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..
మేడారం జాతరలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..
24/45
25/45
26/45
27/45
28/45
29/45
30/45
31/45
32/45
33/45
34/45
35/45
36/45
37/45
38/45
39/45
40/45
41/45
42/45
43/45
44/45
45/45

మరిన్ని