Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి పర్యటించారు. ఈ సందర్భంగా పూల తోటలో మహిళా కూలీలతో ముచ్చటించారు. వారితో కలిసి పూలు కోశారు. ఫొటోలు..

Updated : 21 Apr 2024 16:10 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని