Snow storm : కాలిఫోర్నియాలో మంచుతుపాను

అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, రహదారులు పలు నిర్మాణాలపై మంచు విపరీతంగా కురుస్తోంది. రహదారులపై మంచు పేరుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మున్సిపల్‌ కార్మికులు రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ చిత్రాలు..

Updated : 06 Apr 2024 11:42 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని