Tirupati : శ్రీరాముడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు

చంద్రగిరి: మండలంలోని శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ  ఉత్సవాల్లో  భాగంగా స్వామివారు శ్రీరాముడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు.  వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ, కోలాటాలతో  కీర్తిస్తుండగా స్వామివారికి వాహనసేవ జరిగింది. ఫొటోలు.. 

Updated : 05 Mar 2024 13:50 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని