Brahmotsavalu : సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

చంద్రగిరి  మండలంలోని  శ్రీనివాస మంగాపురం వెలసి ఉన్న  శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో  భాగంగా ఏడో రోజైన బుధవారం  స్వామివారు  శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామ కృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ చిత్రాలు.. 

Updated : 06 Mar 2024 14:35 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని