Brahmotsavalu : స‌ర్వభూపాల‌ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు

చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత  శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆదివారం రాత్రి స్వామివారు సర్వ భూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ చిత్రాలు.. 

Updated : 03 Mar 2024 20:32 IST
1/21
సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు..
సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు..
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు..
కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు..
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని