Sri Rama Navami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్‌ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపండితులు పూర్తిచేశారు. వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ చిత్రాలు..

Updated : 17 Apr 2024 19:47 IST
1/25
హైదరాబాద్‌లోని లంగర్‌ హౌజ్‌లో...
హైదరాబాద్‌లోని లంగర్‌ హౌజ్‌లో...
2/25
3/25
కర్నూల్‌ పట్టణంలో..
కర్నూల్‌ పట్టణంలో..
4/25
ఆదిలాబాద్‌ పట్టణంలో
ఆదిలాబాద్‌ పట్టణంలో
5/25
6/25
భువనగిరిలో...
భువనగిరిలో...
7/25
నెల్లూరులో..
నెల్లూరులో..
8/25
9/25
10/25
నిజామాబాద్‌లో..
నిజామాబాద్‌లో..
11/25
ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్‌లో..
12/25
కడపలో...
కడపలో...
13/25
మహబూబ్‌నగర్‌లో...
మహబూబ్‌నగర్‌లో...
14/25
15/25
కరీంనగర్‌లో...
కరీంనగర్‌లో...
16/25
17/25
కర్నూలులో..
కర్నూలులో..
18/25
ఖమ్మం జిల్లా ఇల్లందులో..
ఖమ్మం జిల్లా ఇల్లందులో..
19/25
20/25
సికింద్రాబాద్‌లో..
సికింద్రాబాద్‌లో..
21/25
22/25
కర్మన్‌ఘాట్‌లో..
కర్మన్‌ఘాట్‌లో..
23/25
24/25
25/25
ధూల్‌పేట్‌లో..
ధూల్‌పేట్‌లో..

మరిన్ని