SriRamaNavami : అద్భుత దృశ్యం.. అయోధ్య బాలరాముడిని తాకిన సూర్యకిరణాలు

 ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కన్పించిన ‘సూర్య తిలకం తో భక్తజనం పరవశించిపోయింది. ఆ ఫొటోలు..

Updated : 17 Apr 2024 12:18 IST
1/9
బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యతిలకం
బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యతిలకం
2/9
బాలరాముడి విగ్రహాన్ని తాకిన సూర్యకిరణాలు 
బాలరాముడి విగ్రహాన్ని తాకిన సూర్యకిరణాలు 
3/9
4/9
అయోధ్యలో భక్తులకు దర్శనమిస్తున్న  బాలరాముడు
అయోధ్యలో భక్తులకు దర్శనమిస్తున్న  బాలరాముడు
5/9
6/9
రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు
రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు
7/9
బాలరాముడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న పండితులు
బాలరాముడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న పండితులు
8/9
9/9
విద్యుత్‌ వెలుగుల్లో అయోధ్య రామమందిరం
విద్యుత్‌ వెలుగుల్లో అయోధ్య రామమందిరం

మరిన్ని