Mahashivaratri : సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వరాలయం

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వరాలయం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని ముక్కంటి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పాటు ఫల పుష్ప పత్ర సోయగాలతో ముస్తాబు చేశారు. ఆ చిత్రాలు..

Updated : 08 Mar 2024 11:08 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని