IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం
యూఎస్ఏ: టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పాక్ నిర్ణీత ఓవర్లలో 113/7కు పరిమితమైంది. దీంతో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఆ ఫొటోలు మీకోసం..
Updated : 10 Jun 2024 11:57 IST
1/23
![మ్యాచ్ గెలిచిన టీమ్ఇండియా ఆటగాళ్లు](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/10062024indpaki--gal5.jpg)
2/23
![భావోద్వేగానికి గురైన నసీమ్ షాను ఓదారుస్తున్న ఆఫ్రిది](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/10062024indpaki--gal4.jpg)
3/23
![అక్షర్‌పటేల్, హార్దిక్‌పాండ్య, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/10062024indpaki--gal3.jpg)
4/23
![ఫఖర్ జమాన్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/10062024indpaki--gal2.jpg)
5/23
![బౌలింగ్ చేస్తున్నఅర్ష్దీప్సింగ్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma126.jpg)
6/23
![బౌలింగ్ చేస్తున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma125.jpg)
7/23
![మహ్మద్ రిజ్వాన్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma124.jpg)
8/23
![బ్యాటింగ్ చేస్తున్న రిషభ్ పంత్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma122.jpg)
9/23
![హార్దిక్ పాండ్య](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma121.jpg)
10/23
![సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ భాగస్వామ్యంలో రన్స్ తీస్తూ..](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma120.jpg)
11/23
![వికెట్ తీసిన ఆనందంలో మహ్మద్ ఆమిర్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma119.jpg)
12/23
![రోహిత్‌శర్మ, షాహిన్ షా](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma111.jpg)
13/23
![బ్యాటింగ్ చేస్తున్న కోహ్లి](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma110.jpg)
14/23
![కోహ్లి వికెట్ తీసిన పాకిస్థాన్ ఆటగాడు నసీమ్ షా](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma109.jpg)
15/23
![రన్స్ తీస్తున్న పాకిస్థాన్ ఆటగాళ్లు బాబర్, మహ్మద్ రిజ్వాన్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/10062024indpaki--gal1.jpg)
16/23
![మాట్లాడుకుంటున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma104.jpg)
17/23
![భారత్, పాకిస్థాన్ కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ అజామ్](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma103.jpg)
18/23
![పాకిస్థాన్ క్రీడాకారులు](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma102.jpg)
19/23
![సందడి చేస్తున్న అభిమానులు](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma101.jpg)
20/23
![టీమ్ఇండియా ఎప్పుడూ అత్యుత్తమమే.. ప్లకార్డు చూపుతున్న ఓ అభిమాని](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma100.jpg)
21/23
![జాతీయ పతాకాన్ని చూపుతున్న అభిమానులు](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma99.jpg)
22/23
![మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma98.jpg)
23/23
![మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలను ఆలపిస్తున్న భారత్, పాకిస్థాన్ క్రీడాకారులు](https://assets.eenadu.net/photo_gallery/Sports/090624galsport724214214/090624galhydgroupma97.jpg)
Tags :
మరిన్ని
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
చివరి టీ20లోనూ భారత్‌దే విజయం
-
నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం
-
జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
-
తొలి టీ20లో జింబాబ్వే ఘన విజయం
-
ముంబయిలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీ
-
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన టీమ్ఇండియా క్రికెటర్లు
-
టీమ్ఇండియా క్రికెటర్లకు అపూర్వ స్వాగతం.. ఫొటోలు
-
ఫ్యామిలీతో వీడియో కాల్.. కోహ్లీ ఫొటోలు వైరల్
-
టీ20 ప్రపంచకప్ విజేత భారత్
-
IND vs ENG : ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా ఘన విజయం
-
ఆస్ట్రేలియాపై భారత్ విజయం
-
సూపర్-8 పోరు.. బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా ఘన విజయం
-
అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా ప్రాక్టీస్
-
అమెరికాపై భారత్ విజయం.. ఆసక్తికర ఫొటోలు ఇవీ!
-
పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం
-
ఇండియా, పాక్ టీ20 మ్యాచ్.. అభిమానుల సందడి
-
ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం.. ఫొటోలు
-
టీమ్ ఇండియా క్రికెటర్ల ప్రాక్టీస్ చిత్రాలు..
-
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం ప్రారంభం
-
హైదరాబాద్ ఘోర ఓటమి.. ఐపీఎల్ టైటిల్ కోల్‌కతాదే
-
రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం
-
హైదరాబాద్‌పై కోల్‌కతా ఘన విజయం
-
Bengaluru vs Delhi: మెరిసిన పటిదార్, విల్ జాక్స్.. దిల్లీ లక్ష్యం 188
-
Chennai Vs Rajasthan: రాజస్థాన్‌పై చెన్నై విజయం.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
-
Kolkata vs Mumbai: ముంబయిపై కోల్‌కతా విజయం
-
Gujarat vs Chennai: చెన్నైపై గుజరాత్ విజయం
-
Punjab vs Bengaluru: పంజాబ్‌ను చిత్తుచేసిన బెంగళూరు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం