TDP-Janasena: తెదేపా- జనసేన అభ్యర్థుల తొలి జాబితా

తెదేపా-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఈ మేరకు తెదేపా-జనసేన ఉమ్మడి మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి తెదేపా- జనసేన తొలి విడతలో భాగంగా మొత్తం 118 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫొటోలు..

Updated : 24 Feb 2024 15:27 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని