TDP: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలు, నేతలకు తినిపించారు. హైదరాబాద్‌లో నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని కేక్‌ కట్‌ చేసి ప్రసంగించారు. నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 29 Mar 2024 15:35 IST
1/10
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో..
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
తిరుపతిలో..
తిరుపతిలో..
9/10
10/10

మరిన్ని