Chandrababu: అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు

అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు వారికి బీ ఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఫొటోలు..

Updated : 21 Apr 2024 13:08 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని