TDP: కూటమి గెలుపు .. తెదేపా శ్రేణుల సంబరాలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్లను లెక్కించారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తెదేపా కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకొని సంబరాలు చేశారు. అదేవిధంగా విశాఖ, మంగళగిరిలోని తెదేపా కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఆ చిత్రాలు..

Updated : 04 Jun 2024 15:37 IST
1/32
కూకట్‌పల్లిలో తెదేపా సంబరాలు.. కూకట్‌పల్లిలో తెదేపా సంబరాలు..
2/32
కూటమి గెలుపు.. తెదేపా శ్రేణుల వేడుకలు కూటమి గెలుపు.. తెదేపా శ్రేణుల వేడుకలు
3/32

4/32
తెదేపా శ్రేణుల సంబరాలు.. తెదేపా శ్రేణుల సంబరాలు..
5/32
తెదేపా విజయంతో బాణాసంచా కాలుస్తున్న అభిమానులు..

6/32
తెదేపా గెలుపుతో నృత్యం చేస్తున్న అభిమానులు..

7/32
 తెదేపా అధినేత చంద్రబాబు ఫొటో చూపుతున్న మహిళలు..

8/32
నృత్యం చేస్తున్న మహిళలు..
నృత్యం చేస్తున్న మహిళలు..
9/32
విజయనగరంలో తన స్వగృహంలో కార్యకర్తలు, తన సతీమణి, సోదరితో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న అశోక్ గజపతిరాజు

10/32
మంగళగిరి తెదేపా కార్యాలయంలో కొబ్బరికాయలు కొడుతున్న కార్యకర్తలు మంగళగిరి తెదేపా కార్యాలయంలో కొబ్బరికాయలు కొడుతున్న కార్యకర్తలు
11/32
తెదేపా విజయంతో నృత్యం చేస్తున్న అభిమానులు..

12/32
తెదేపా గెలుపుతో రంగులు చల్లుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న నేతలు..

13/32
తెదేపా జెండాను ప్రదర్శిస్తున్న చిన్నారులు..

14/32
ఆనందంతో నృత్యం చేస్తున్న మహిళా  కార్యకర్తలు..

15/32
బంజారాహిల్స్‌లోని తెదేపా కార్యాలయం వద్ద మిఠాయిలు తినిపించుకుంటున్న కార్యకర్తలు

16/32
తెదేపా కార్యాలయం వద్ద  శ్రేణుల సందడి
తెదేపా కార్యాలయం వద్ద  శ్రేణుల సందడి
17/32
నెల్లూరు నగరంలో సంబరాలు చేసుకుంటున్న తెదేపా నాయకులు బీద రవిచంద్ర,అజీజ్, కార్యకర్తలు

18/32
స్వీట్స్‌ తినిపించుకుంటున్న తెదేపా నాయకులు బీద రవిచంద్ర,అజీజ్ 

19/32
ఆనందోత్సాహంలో  తెదేపా కార్యకర్తలు
ఆనందోత్సాహంలో  తెదేపా కార్యకర్తలు
20/32
పరిటాల సునీతకు శుభాకాంక్షలు తెలుపుతున్న మహిళా కార్యకర్తలు

21/32
విజయ సంకేతం చూపుతున్న పరిటాల సునీత
విజయ సంకేతం చూపుతున్న పరిటాల సునీత
22/32
అనంతపురం పట్టణంలో రాప్తాడు అభ్యర్థి పరిటాల సునీత ఇంటి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు

23/32
విశాఖలోని తెదేపా కార్యాలయంలో నృత్యాలు చేస్తున్న మహిళా కార్యకర్తలు

24/32
విశాఖ తెదేపా కార్యాలయంలో గెలుపు సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు

25/32
కూటమి అభ్యర్థుల విజయంతో  చిందులేస్తున్న కార్యకర్తలు

26/32
ఏపీకి విముక్తి లభించిందంటూ ప్లకార్డు చూపుతున్న విశాఖ మహిళలు

27/32
తెదేపా గెలుపుతో ఆనందం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు

28/32
బంజారాహిల్స్‌లోని తెదేపా కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి

29/32
విశాఖ తెదేపా కార్యాలయం వద్ద ఓ దివ్యాంగుడు

30/32
మంగళగిరి తెదేపా కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

31/32
మహిళా కార్యకర్తల గెలుపు సంబరాలు
మహిళా కార్యకర్తల గెలుపు సంబరాలు
32/32
మంగళగిరి తెదేపా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్న  జనసేన, తెదేపా కార్యకర్తలు

మరిన్ని