TDP: ఏపీలో కూటమి గెలుపు.. సంబరాలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్లను లెక్కించారు. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కూటమి విజయంతో వివిధ ప్రాంతాల్లో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. విజయం సాధించిన నాయకులు వేడుకలకు హాజరయ్యారు. ఆ చిత్రాలు..

Updated : 04 Jun 2024 19:48 IST
1/21
అభిమానుల మధ్యలో  చంద్రబాబు.. అభిమానుల మధ్యలో చంద్రబాబు..
2/21
విజయ సంకేతం చూపుతున్న చంద్రబాబు..
విజయ సంకేతం చూపుతున్న చంద్రబాబు..
3/21
ఎన్టీఆర్ విగ్రహానికి నమస్కరిస్తున్న చంద్రబాబు..
ఎన్టీఆర్ విగ్రహానికి నమస్కరిస్తున్న చంద్రబాబు..
4/21
తెదేపా అభిమానులు, కార్యకర్తల సంబరాలు..
తెదేపా అభిమానులు, కార్యకర్తల సంబరాలు..
5/21
అభిమానులకు అభివాదం చేస్తున్న చంద్రబాబు..
అభిమానులకు అభివాదం చేస్తున్న చంద్రబాబు..
6/21
అశోక్ గజపతిరాజును కలిసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నాయకులు.. అశోక్ గజపతిరాజును కలిసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నాయకులు..
7/21
తిరుపతిలో తెదేపా శ్రేణుల విజయోత్సవ సంబరాలు.. తిరుపతిలో తెదేపా శ్రేణుల విజయోత్సవ సంబరాలు..
8/21
తిరుపతిలో తెదేపా శ్రేణుల విజయోత్సవ సంబరాలు.. తిరుపతిలో తెదేపా శ్రేణుల విజయోత్సవ సంబరాలు..
9/21
జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆరణి శ్రీనివాసులును అభినందిస్తున్న నాయకులు.. జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆరణి శ్రీనివాసులును అభినందిస్తున్న నాయకులు..
10/21
కర్నూలు తెదేపా కార్యాలయంలో సంబరాలు..
కర్నూలు తెదేపా కార్యాలయంలో సంబరాలు..
11/21
డ్యాన్స్‌ చేస్తున్న తెదేపా నాయకుడు..
డ్యాన్స్‌ చేస్తున్న తెదేపా నాయకుడు..
12/21
కర్నూలులో తెదేపా శ్రేణుల సంబరాలు..
కర్నూలులో తెదేపా శ్రేణుల సంబరాలు..
13/21
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు.. 
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు.. 
14/21
పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత
15/21
విజయనగరంలో అదితి విజయలక్ష్మీ గజపతి రాజు..
విజయనగరంలో అదితి విజయలక్ష్మీ గజపతి రాజు..
16/21
ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న రాజమహేంద్రవరం (గ్రామీణం) తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న రాజమహేంద్రవరం (గ్రామీణం) తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి
17/21
బాపట్ల అసెంబ్లీ తెదేపా అభ్యర్థి  వేగేశ్న నరేంద్రకుమార్‌
బాపట్ల అసెంబ్లీ తెదేపా అభ్యర్థి  వేగేశ్న నరేంద్రకుమార్‌
18/21
తెదేపా అధినేత నారా చంద్రబాబును కలిసిన భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌
తెదేపా అధినేత నారా చంద్రబాబును కలిసిన భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌
19/21
అనంతపురం పట్టణంలో రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల సునీత
అనంతపురం పట్టణంలో రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల సునీత
20/21
విజయసంకేతం చూపుతున్న పార్వతీపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బి.విజయ్‌చంద్ర 
విజయసంకేతం చూపుతున్న పార్వతీపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బి.విజయ్‌చంద్ర 
21/21
విజయ సంకేతం చూపుతున్న అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్
విజయ సంకేతం చూపుతున్న అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్

మరిన్ని