Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైభవంగా ప‌త్ర పుష్ప‌యాగం నిర్వహించారు. ఆ ఫొటోలు..

Updated : 23 May 2024 14:56 IST
1/10
శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైభవంగా ప‌త్ర పుష్ప‌యాగం.. శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైభవంగా ప‌త్ర పుష్ప‌యాగం..
2/10
శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైభవంగా ప‌త్ర పుష్ప‌యాగం.. శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైభవంగా ప‌త్ర పుష్ప‌యాగం..
3/10
తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారికి హారతిస్తున్న అర్చకులు
తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారికి హారతిస్తున్న అర్చకులు
4/10
స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ పద్మావతీ అమ్మవారు
స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ పద్మావతీ అమ్మవారు
5/10
అమ్మవారి స్వర్ణరథోత్సవంలో పాల్గొన్న భక్తులు
అమ్మవారి స్వర్ణరథోత్సవంలో పాల్గొన్న భక్తులు
6/10
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి 
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి 
7/10
రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు
రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు
8/10
గోవిందరాజస్వామి ఆలయం వద్ద భక్తులు
గోవిందరాజస్వామి ఆలయం వద్ద భక్తులు
9/10
స్వామి దర్శనం  కోసం ఎదురుచూస్తున్న భక్తులు
స్వామి దర్శనం  కోసం ఎదురుచూస్తున్న భక్తులు
10/10
గోవింద రాజ స్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
గోవింద రాజ స్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు