Tirumala: చిన్నశేష వాహనంపై శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుడు

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం చిన్నశేష వాహనంపై కొలువుదీరారు. 

Updated : 01 Mar 2024 12:55 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని