Yadadri: యాదాద్రి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలకు శ్రీకారం

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడి జయంతి ఉత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో మూడ్రోజుల ఉత్సవాలను ఆలయ పూజారులు ప్రారంభించారు. ఆది పూజల్లో ఆలయ ఈవో భాస్కరరావు, వంశపారంపర్య ధర్మకర్త నరసింహ మూర్తి పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 20 May 2024 15:37 IST
1/8
స్వామివారికి అంకురార్పణ పర్వం.. స్వామివారికి అంకురార్పణ పర్వం..
2/8
స్వామివారికి అంకురార్పణ పర్వం.. స్వామివారికి అంకురార్పణ పర్వం..
3/8
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి..
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి..
4/8
ఆలయంలో పూజారుల ప్రత్యేక పూజలు..
ఆలయంలో పూజారుల ప్రత్యేక పూజలు..
5/8
ప్రత్యేక అలంకరణలో స్వామివారు..
ప్రత్యేక అలంకరణలో స్వామివారు..
6/8
7/8
ఆలయ మాఢ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారు..
ఆలయ మాఢ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారు..
8/8

మరిన్ని