chandrababu: కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఫొటోలు

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష భేటీ జరిగింది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో సమావేశమయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ ఫొటోలు.. 

Updated : 11 Jun 2024 15:04 IST
1/17
సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు
సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు
2/17
చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్న  పవన్‌కల్యాణ్‌
చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్న  పవన్‌కల్యాణ్‌
3/17
చంద్రబాబు, పవన్‌.. మాటామంతీ
చంద్రబాబు, పవన్‌.. మాటామంతీ
4/17
 పవన్‌ను ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
 పవన్‌ను ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
5/17
 తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
 తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
6/17
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
7/17
 పురందేశ్వరితో మాట్లాడుతున్న చంద్రబాబు
 పురందేశ్వరితో మాట్లాడుతున్న చంద్రబాబు
8/17
నారా లోకేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు
నారా లోకేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు
9/17
తెదేపా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కన్నాలక్ష్మీనారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోపాటు..
తెదేపా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కన్నాలక్ష్మీనారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోపాటు..
10/17
పరిటాల సునీత, వంగలపూడి అనిత, అదితి గజపతిరాజుతో పాటు పలువురు కూటమి ఎమ్మెల్యేలు
పరిటాల సునీత, వంగలపూడి అనిత, అదితి గజపతిరాజుతో పాటు పలువురు కూటమి ఎమ్మెల్యేలు
11/17
ఎమ్మెల్యే నారాయణ, ఎంపీ వేమిరెడ్డి తదితరులు
ఎమ్మెల్యే నారాయణ, ఎంపీ వేమిరెడ్డి తదితరులు
12/17
గుమ్మనూరు జయరాం, పార్థసారథి, కళా వెంకట్రావ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌ తదితరులు
గుమ్మనూరు జయరాం, పార్థసారథి, కళా వెంకట్రావ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌ తదితరులు
13/17
కూటమి ఎమ్మెల్యేలు
కూటమి ఎమ్మెల్యేలు
14/17
 శిరస్సు వంచి  నమస్కరిస్తున్న చంద్రబాబు
 శిరస్సు వంచి  నమస్కరిస్తున్న చంద్రబాబు
15/17
ఎన్టీఆర్‌  విగ్రహానికి పూలమాల వేస్తున్న పవన్‌ కల్యాణ్‌
ఎన్టీఆర్‌  విగ్రహానికి పూలమాల వేస్తున్న పవన్‌ కల్యాణ్‌
16/17
 ఎన్టీఆర్‌  విగ్రహానికి పూలమాల వేస్తున్న చంద్రబాబు, చిత్రంలో అచ్చెన్నాయుడు
 ఎన్టీఆర్‌  విగ్రహానికి పూలమాల వేస్తున్న చంద్రబాబు, చిత్రంలో అచ్చెన్నాయుడు
17/17
బాలయ్యతో నారాలోకేశ్‌
బాలయ్యతో నారాలోకేశ్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు