Hyderabad: ఘనంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తితిదే ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, భక్తుల భజనలు ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 10 Mar 2024 21:34 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని