Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ

వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో అప్పన్న స్వామిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూపంలోకి తీసుకొచ్చారు. వేకువజాము నుంచే సింహగిరిపై భక్తులు బారులు తీరారు. గోవింద నామ స్మరణలతో సింహాచల పుణ్యక్షేత్రం మారుమోగుతోంది. ఆ చిత్రాలు..

Updated : 10 May 2024 14:56 IST
1/11
ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు దంపతులు
ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు దంపతులు
2/11
బస్సుల ద్వారా కొండపైకి చేరుకుంటున్న భక్తులు
బస్సుల ద్వారా కొండపైకి చేరుకుంటున్న భక్తులు
3/11
 గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న సింహాచల క్షేత్రం
 గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న సింహాచల క్షేత్రం
4/11
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
5/11
క్యూలైన్లలో భక్తులకు వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సిబ్బంది
క్యూలైన్లలో భక్తులకు వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సిబ్బంది
6/11
స్వామి నిజ రూప దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు
స్వామి నిజ రూప దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు
7/11
ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న భక్తులు
ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న భక్తులు
8/11
క్యూ లైన్లలో భక్త జన సందోహం 
క్యూ లైన్లలో భక్త జన సందోహం 
9/11
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు
10/11
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆలయాధికారులు
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆలయాధికారులు
11/11
స్వామి దర్శించుకునేందుకు వచ్చిన వృద్ధులు
స్వామి దర్శించుకునేందుకు వచ్చిన వృద్ధులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు