Chandrababu: దుర్గమ్మను దర్శించుకున్న తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు

విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం పలికారు. ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఫొటోలు..

Updated : 02 Dec 2023 12:24 IST
1/7
చంద్రబాబు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు చంద్రబాబు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు
2/7
3/7
4/7
5/7
మీడియాతో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు
6/7
దుర్గగుడి వద్ద చంద్రబాబు రాక కోసం ఎదురుచూస్తున్న కేశినేని నాని, నాయకులు, తదితరులు దుర్గగుడి వద్ద చంద్రబాబు రాక కోసం ఎదురుచూస్తున్న కేశినేని నాని, నాయకులు, తదితరులు
7/7
చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్న నాయకులు కొల్లు రవీంద్ర,  బొండా ఉమ, తదితరులు చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్న నాయకులు కొల్లు రవీంద్ర, బొండా ఉమ, తదితరులు

మరిన్ని