Hyderabad: ఉప్పల్‌లో హైదరాబాద్‌- పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌.. అభిమానుల సందడి

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌- పంజాబ్‌ జట్ల మధ్య చివరి మ్యాచ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్‌ స్టేడియం వద్ద సందడి నెలకొంది. ఫొటోలు.. 

Updated : 19 May 2024 17:05 IST
1/14
అభిమానులతో సందడిగా మారిన ఉప్పల్‌ స్టేడియం
అభిమానులతో సందడిగా మారిన ఉప్పల్‌ స్టేడియం
2/14
స్టేడియం వద్ద చిన్నారుల సందడి
స్టేడియం వద్ద చిన్నారుల సందడి
3/14
4/14
మ్యాచ్‌ను చూసేందుకు బారులు తీరిన అభిమానులు
మ్యాచ్‌ను చూసేందుకు బారులు తీరిన అభిమానులు
5/14
స్టేడియం వద్ద అభిమానులు
స్టేడియం వద్ద అభిమానులు
6/14
స్టేడియం వద్ద అభిమానుల సందడి
స్టేడియం వద్ద అభిమానుల సందడి
7/14
మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన చిన్నారి
మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన చిన్నారి
8/14
స్టేడియం ముందు సెల్ఫీ తీసుకుంటున్న యువకులు
స్టేడియం ముందు సెల్ఫీ తీసుకుంటున్న యువకులు
9/14
స్టేడియం వద్ద చిన్నారుల సందడి
స్టేడియం వద్ద చిన్నారుల సందడి
10/14
మ్యాచ్‌ తిలకించేందుకు వచ్చిన అభిమానులు
మ్యాచ్‌ తిలకించేందుకు వచ్చిన అభిమానులు
11/14
స్టేడియంలో కేరింతలు కొడుతున్న అభిమాని
స్టేడియంలో కేరింతలు కొడుతున్న అభిమాని
12/14
స్టేడియంలో యువతుల సందడి
స్టేడియంలో యువతుల సందడి
13/14
స్టేడియంలో మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న చిన్నారి
స్టేడియంలో మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న చిన్నారి
14/14
స్టేడియంలో అభిమానులు
స్టేడియంలో అభిమానులు

మరిన్ని