Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంతోషాలను పంచింది. ఈ క్రతువు సందర్భంగా దేవనాథరామానుజ జీయర్‌ స్వామి చేసిన ప్రవచనం రససాగరంలో ఓలలాడించింది. ఆ చిత్రాలు..

Updated : 17 Apr 2024 12:56 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని