Hyderabad vs Mumabai: హోరెత్తిన ఉప్పల్‌.. ముంబయిపై హైదరాబాద్‌ విజయం

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఉప్పల్‌లో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 31 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇరు జట్ల బ్యాటర్లు సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించారు. 

Updated : 28 Mar 2024 02:00 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని