Tirumala: చిన్నశేష వాహనంపై కొలువుదీరిన కోదండరాముడు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగాయి. చిన్నశేషవాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 06 Apr 2024 12:45 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని